Home » photogallery » astrology »

RARE COMBINATION OF SOLAR ECLIPSE AND TRIGRAHI OCCURS ON SATURNS NEW MOON DO THESE 7 REMEDIES RNK

Shani Amavasya 2022: శనిఅమావాస్య రోజే సూర్యగ్రహణం, అరుదైన త్రిగ్రహి కలయిక.. ఈ 7 పరిహారాలు చేస్తే..మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్ని పోతాయట..

ఈ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. ఈ రోజున శనైశ్చర అమావాస్య, సూర్యగ్రహణం, త్రిగ్రాహి కలయిక అరుదైన కలయిక ఏర్పడుతోంది.