వృషభ రాశి
మొదట్లో చాలా చక్కగా వ్యవహరిస్తారీ రాశి వ్యక్తులు. అయితే చివరికి వారిలోని చీకటి కోణం అర్థమవుతూ ఉంటుంది. ఆరంభంలో చాలా ఓపికగా ఉండే వీరు.. క్రమంగా తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక కోపంపెంచుకుంటారు. చాలా భయానకంగా ప్రవర్తించే వీరిని ఆ సమయంలో చూస్తే.. మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మీరు భావించే అవకాశం ఉంది కూడా. (ప్రతీకాత్మక చిత్రం)