Home » photogallery » astrology »

RAKSHA BANDHAN 2022 DO NOT TIE RAKHI TO YOUR BROTHER LIKE THIS IT IS INAUSPICIOUS PVN

Raksha Bandhan 2022: మీ సోదరుడికి ఇలా రాఖీ కట్టవద్దు,అలా చేస్తే అశుభం!

Raksha Bandhan 2022 : కాలం మారుతున్న కొద్దీ మార్కెట్లోకి రకరకాల రాఖీలు వచ్చాయి. సోదరులకు రాఖీ కట్టడం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. రాఖీ కొనేటప్పుడు, కట్టేటప్పుడు వీటిని తప్పనిసరిగా పాటించాలి.