Home » photogallery » astrology »

RAHU TRANSIT 2022 RAHU ENTERS ARIES AFTER 18 YEARS ARIES IS ALL PROFIT FOR THEM AT THIS TIME GH VB

Rahu Transit | Zodiac Signs: 18 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి రాహువు.. ఈ సమయంలో వారికి అన్నీ లాభాలే..

రాహువు నేడు అంటే ఏప్రిల్ 12, 2022న మధ్యాహ్నం 01:40కు వృషభరాశిని నిష్క్రమించి మేషరాశికి సంచరిస్తాడు. రాహువు ఏకంగా 18 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి ప్రవేశించబోతుండటం విశేషం.