జులై 12న ఉదయం 8-30కి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 నుంచి రథాలను లాగే కార్యక్రమం మొదలవుతుంది. జులై 23న దేవతామూర్తులను తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉంటుంది. ఆలయ అధికారుల ప్రకారం... జులై 25న నుంచి ఆలయానికి భక్తులను అనుమతిస్తారు.