మన సంప్రదాయంలో భోజనానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల మన ఆరోగ్యమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అంటారు. అయితే ఈ రోజుల్లో మనం దానిని పాటించడం లేదన్నది కూడా నిజం.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కలిసి భోజనం చేయండి: ఇంటి సభ్యులందరూ కలిసి భోజనం చేయడం వల్ల చాలా లాభం ఉంది. అన్ని సభ్యులూ ఒకే ప్లేట్ లో ఆహారం తీసుకుంటే లక్ష్మీ దేవికి సంతోషం కలుగుతుంది. ఈ విధంగా భోజనం చేయడం వలన ఇంట్లో ఆహారం మరియు డబ్బు కొరత లేకుండా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
వెంట్రుకలు రావద్దు: ఆహారంలో వెంట్రుకలు వస్తే, మనకు తినాలని అనిపించదు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాగే వెంట్రుకలు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల పేదరికం వస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
జంటలు ఒకే ప్లేట్లో భోజనం చేయకూడదు: భార్యాభర్తలు ఒకే ప్లేట్లో తింటే ప్రేమ పెరుగుతుందని మీరు కొందరు వినే ఉంటారు, కానీ జ్యోతిష్యం ప్రకారం ఇది తప్పు. ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కొన్నిసార్లు మనం డిన్నర్‌కి ప్లేట్ పెట్టినప్పుడు అది కాలు దగ్గర పడిపోతుంది లేదా మనం ప్లేట్‌ను నేలపై ఉంచినప్పుడు అది కాలికి తగుల్తది. ఇది జరిగినప్పుడు, ప్లేట్ మార్చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్లేట్‌ను దాటవద్దు: ఏ కారణం చేతనైనా భోజన ప్లేట్‌ను దాటవద్దని పెద్దలు చెప్పారు. అలా దాటడం సమస్యలను కలిగిస్తుంది. మీరు పొరపాటున దాన్ని దాటినా ఆ ప్లేట్లోని ఆహారం తినవద్దు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer:పై కథనంలోని నివేదిక శాస్త్రానికి చెందిన మత విశ్వాసాలపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు వీటిని ధృవీకరించలేదు)