ప్రత్యేకత ఏంటంటే ఈ గంగాజలాన్ని ఒక లీటర్ బాటిల్ లో ప్యాక్ చేసి తొలిసారి బిస్లేరి వాటర్ బాటిల్ లా చూపించారు. లీటర్ గంగాజలాల ధరను రూ.20గా నిర్ణయించారు. త్రివేణి ప్రేరణ మహిళా సంకుల్ సమితి నాని ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకవైపు గంగా జలాలు ప్రజలకు సులభంగా లభిస్తే, మరోవైపు మహిళలకు కూడా ఉపాధి లభిస్తుందనేది దీని ఉద్దేశం.