మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి.
కొన్ని క్లిష్టమైన కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలవమవుతాయి. మనసులో ఉన్న ఓ కోరిక నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా మేలు జరుగుతుంది.(ప్రతీకాత్మకచిత్రం)
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగం
లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఓ కుటుంబ సమస్యతో బాగా ఇబ్బంది పడతారు. బాగా అలోచించి నిర్ణ
యాలు తీసుకోవాలి. అదాయం చాలావరకు పరవాలేదు. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద
ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల మేలు
జరుగుతుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా కొద్దిగా ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ప్రతీకాత్మకచిత్రం)
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు4,పుష్యమి, ఆశ్లేష)
అదృష్టయోగం పడుతుంది. శుభవార్తలు వింటారు. గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెడతారు.ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం.(ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను
సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గలవారితో
మంచి పరిచయాలు ఏర్పడతాయి.(ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది.ఆశించిన స్థాయిలో గ్రహ బలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.లోతుగా ఆలోచించి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ప్రస్తుతం సమయం మిశ్రమంగా ఉంది. అతి కష్టం మీద కొన్ని అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యా పారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పలుకుబడి పెరుగు తుంది. ఆర్థికంగా పరవాలేదు. అధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా చివ రికి మంచి జరుగుతుంది.(ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. మంచి అలోచ
నలను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయం
తో పరిష్కరించుకుంటారు. ఎక్కడా సహనం కోల్పోవద్దు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. విశ్రాంతి అవసరం.
(ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆశించిన స్థాయిలో ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త విం
టారు. అనుకున్న పనులు చాలావరకు నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట
యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు
మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంగా బాగుంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తి
చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో Pos నిర్ణయాలతో వాటు, సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. అర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. అశయ సాధనకు బాగా కృషి చేస్తారు.(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. అత్మవిశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కని పిస్తోంది. ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వ్యాపారపరంగా లాభముంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రోత్సాహం ఉంటాయి. అయితే, ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. అర్థిక పరిస్థితి అనుకూ లంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి.(ప్రతీకాత్మకచిత్రం)