మేషం (Aries):రాబోయే ఈవెంట్లో మీరు కీలకంగా పని చేయాల్సి రావచ్చు. సిద్ధంగా ఉండండి. అన్నీ ఒక క్రమం ప్రకారం కాకుండా వీలును బట్టి పనులు చేసుకుంటూ వెళ్లడం వల్ల అవి సమర్థవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పని, కమిట్మెంట్ల వల్ల మీకు కొంచెం అలసటగా అనిపించవచ్చు. లక్కీ సైన్: వైఢూర్యం