మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఒకటి ర0డు శుభవార్తలు వింటారు. ఉద్యో గంలో ఉన్నత యోగం ఉంది. మీ ప్రతిభకు విశేషమైన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తా రు. బంధువులను కలుస్తారు.(ప్రతీకాత్మకచిత్రం)
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థిక విషయాల్లో గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఏమాత్రం అశ్రద్ద పనికి రాదు. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులనుంచి (ప్రోత్సాహం లభిస్తుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) ఇంటా బయటా బాగా శమ ఉంటుంది. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో చాకిరీ ఉంటుంది. అధికారులతో సమస్యలుంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం కాదు.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3)
ఇంటా బయటా బాగా శమ ఉంటుంది. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో చాకిరీ ఉంటుంది. అధికారులతో సమస్యలుంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం కాదు.
(ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక సమస్యలుంటాయి. ఎవరితోనూ ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అనవసర ఖర్చులతో జాగ్రత్త, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అరోగ్యం పరవాలేదు. ఒక శుభవార్త వింటారు.(ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో సామాన్య ఫలితమే ఉంటుంది కానీ, ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడి అనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఉన్నా ఫలితముంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మిత్రుల నుంచి అవసరమైన సహాయం అందుతుంది. బంధువులు మీ సలహా తీసుకుంటారు.(ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) కొద్దిగా ఆర్థిక సమస్యలుంటాయి. ఉద్యోగ జీవితం మాత్రం సాఫీగానే సాగిపోతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలకు పోకుండా పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని కుటుంబ సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.(ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్గ్లో శ్రమ ఫలించి ఆదాయం సెరుగుతుంది. బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి పెల్లి సంబంధం కుదురుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువుల జఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీలు ఉండవద్దు. (ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆశించిన స్థాయిలో ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. మీ ఆశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంల్లో లాభాలున్నాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధం కుదురు తుంది. అరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) అన్ని విధాలా సమయం బాగుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికీ మేలు జరిగే పనులు చేస్తారు.చాలా కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. వృత్హి ఉద్యోగాల్లో బాగానే ఉంటుంది. సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు..(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) అత్మీయుల సహాయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కొద్దిగా అదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.(ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) సమయం చాలా బాగుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. తల పెట్టిన పనులన్నీ శమ లేకుండా పూర్తవుతా యి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)