Home » photogallery » astrology »

PEOPLE BELONGS TO THESE THREE ZODIAC SIGNS WILL BE GET BENEFITTED DUE TO END OF ANGARAKA YOGAM ON AUGUST 10 AK

Astrology: 37 ఏళ్ల తరువాత ఏర్పడిన అంగారక యోగం.. రేపటితో ముగింపు.. ఇక ఈ 3 రాశుల వారికి అన్నీ విజయాలే..

Angarak Yoga: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అశుభ గ్రహంగానూ, అంగారకుడిని అగ్ని గ్రహంగానూ పిలుస్తారు. ఈ పాప, అగ్ని గ్రహాల కలయిక వల్ల ఈ అంగారక యోగం ఏర్పడింది.