Home » photogallery » astrology »

PEARL CAN CHANGE YOUR WEALTH AND PROSPERITY RNK

Pearl Changes Luck | Zodiacs: ముత్యాలు ఈ రాశులవారి ఆర్థిక స్థితిని ఆశ్చర్యకరంగా మెరుగుపరుస్తాయి... కానీ, ఈ రాశులవారికి ప్రమాదం..

Pearl will Change Life: వెండితో కూడిన ముత్యాల ఉంగరం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. సోమవారం వెండి ఉంగరాన్ని చిన్న వేలు అంటే చూపుడు వేలును పెట్టుకోవాలి అలాగే పౌర్ణమి నాడు నిర్వహించిన పని బాగుంటుంది. గంగాజలంలో కడిగి శివుని పాదాల చెంత సమర్పించిన తర్వాతనే పట్టుకోవాలి