It is very important to measure the distance: పాలపుంతను గమనించడం, పరిశీలించడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన విశ్వం ఎలా ఉందో తెలుస్తుంది. అందులోని వివిధ పదార్థాలు, గ్రహ వ్యవస్థలు, నక్షత్ర మండలాల మూలాల్ని తెలుసుకోవచ్చు. బీటెగ్యూస్ (Betelgeuse) నక్షత్రాన్నే తీసుకుంటే... అది మనం ఇదివరకు అనుకున్న దాని కంటే ఇంకా దగ్గరగానే ఉందని తాజాగా అంచనా వేశారు. అంతేకాదు... అది ఇదివరకు చెప్పుకున్నంత కాంతివంతంగా లేదనీ, అలాగే... దాని సైజు కూడా ఇది వరకటి అంచనా కంటే చిన్నగానే ఉందని తాజాగా తేల్చారు. (Symbolic image)