హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology : మరో రెండు రోజుల్లో కీలక పరిణామం.. లక్ష్మీకృపతో ఈ రాశుల వారికి డబ్బు కొరత ఉండదు!

Astrology : మరో రెండు రోజుల్లో కీలక పరిణామం.. లక్ష్మీకృపతో ఈ రాశుల వారికి డబ్బు కొరత ఉండదు!

Astrology : మార్చి 22న గురు గ్రహం మీన రాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు మీనరాశిలో సంచరించనున్నాడు. మీనంలో బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

Top Stories