హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology : ఫిబ్రవరి 15న కీలక పరిణామం.. ఈ ఐదు రాశుల వారికి చేతి నిండా డబ్బే డబ్బు..

Astrology : ఫిబ్రవరి 15న కీలక పరిణామం.. ఈ ఐదు రాశుల వారికి చేతి నిండా డబ్బే డబ్బు..

Astrology : ఫిబ్రవరి 15, 2023న మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. మీనరాశిలో శుక్రుని ప్రవేశం కారణంగా అరుదైన 'మాలవీయ మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఐదు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.

Top Stories