Home » photogallery » astrology »

ON APARA EKADASHI 2022 DO THESE SMALL REMEDY YOU BECOME KUBERA RNK

Apara Ekadashi 2022: అపర ఏకాదశి రోజు ఈ చిన్నపని చేస్తే .. అపర కుబేరులవ్వడం ఖాయమట..

Apara Ekadashi 2022: అపర ఏకాదశి రోజున విష్ణువు కోసం ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ,ఉపవాస కథను వినడం ద్వారా అన్ని పాపాలు ,దుఃఖాలు తొలగిపోతాయి. మరణానంతరం, ఒక వ్యక్తి విష్ణువు అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతాడు. అన్ని ఉపవాసాలలో ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అపర ఏకాదశి వ్రతం పాటించడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అపర ఏకాదశిని ఉపవాసం చేయడం వల్ల కలిగే మూడు గొప్ప ప్రయోజనాల గురించి తిరుపతి జ్యోతిష్య పండితులు డా.కృష్ణ కుమార్ భార్గవ చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.