Home » photogallery » astrology »

NUMEROLOGY PEOPLE BORN ON THE FIRST DAY OF ANY MONTH HAS SPECIALITIES ACCORDING TO NUMEROLOGY FIND OUT HERE MKS GH PJN

Numerology: ఈ తేదీన పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. ఐడియాలను డబ్బులుగా మార్చగల తెలివి..

న్యూమరాలజీ (Numerology) ప్రకారం, ఏదైనా నెలలో ఒకటవ తేదీన పుట్టిన వ్యక్తులకు చాలా గొప్ప లక్షణాలుంటాయి. వీరి రూలింగ్ ప్లానెట్ సన్ (Sun). పన్నెండు నెలల్లో ఏదో ఒక నెలలో సరిగ్గా ఒకటో తేదీన (People Born On 1st Of Any Month) జన్మించిన వ్యక్తుల ప్రత్యేకతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. (పూజా జైన్ (న్యూమరాలజిస్ట్) ఫోన్ నెం:+91 90526 47890)