Numerology: న్యూమరాలజీ ప్రకారం ఎవరికి ఏ వ్యాధులు వస్తాయి.. ఎలా జాగ్రత్తపడాలి?

Numerology: జ్యోతిష శాస్త్రానికి జరుగుతున్నంత ప్రచారం సంఖ్యాశాస్త్రానికి జరగట్లేదు. కానీ... ప్రపంచవ్యాప్తంగా సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. మరి న్యూమరాలజీ ప్రకారం ఎవరికి ఏ వ్యాధులు రావొచ్చో తెలుసుకుందాం.