హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Vastu Tips: తులసి మాత్రమే కాదు ఈ 3 మొక్కలు వాడిపోయినా డబ్బు నష్టపోయే సంకేతమేనట..

Vastu Tips: తులసి మాత్రమే కాదు ఈ 3 మొక్కలు వాడిపోయినా డబ్బు నష్టపోయే సంకేతమేనట..

ఇంట్లో ఏదైనా చెట్టు ,మొక్క ఆకస్మికంగా ఎండిపోవడం లేదా వాడిపోవడం శుభపరిణామంగా పరిగణించబడదు. కానీ పూజ్యమైన ,పవిత్రమైన మొక్కలను వాడిపోవడం భవిష్యత్తులో జరగబోయే అననుకూల సంఘటనలను సూచిస్తుంది. అదే సమయంలో ఇది ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. వాస్తులో కూడా ఈ మొక్కలు వాడిపోవడం డబ్బు నష్టానికి చిహ్నంగా చెప్పబడింది.

Top Stories