అమ్మవారి దయతో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గిపోయి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్టు ముఖ్య నిర్వహకులు చెరుకూరి సంతోష్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. భక్తులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని సంతోష్ కుమార్ తెలిపారు.