Asteroid 2018VP1: యుగాంతం అప్పుడే... ఈసారి ప్రళయమే అంటూ ప్రచారం

NASA Asteroid 2018VP1: నవంబర్ 2న యుగాంతం కాకపోవడంతో... యుగాంతానికి మరో కొత్త తేదీ తెరపైకి వచ్చింది. అది త్వరలోనే ఉంది. ఎప్పుడో తెలుసుకుందాం.