మెయిన్ గా తొమ్మిది మంది నాగులు... అనంతం, వాసుకీం, శేషం, పద్మనాభం, కంబలం, శంఖపాలం, ధ్రుతరాష్ట్రం, తకక్షం, కాలీయం, అనే తొమ్మిది మంది నాగదేవతల స్తోత్రాలను భక్తితో చదివితే స్వామీ అనుగ్రహం కలిగి , ఎవరు ఏది కోరుకుంటే అది స్వామి వారి దయవలన వారికి లభిస్తుంది.