(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ధన జ్యోతిష్యం : ఓ రాశివారి చేతికి ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బు అందడంతో సంతోషిస్తారు. మరికొందరు ఈ రోజు ఆఫీసులో బద్దకాన్ని పక్కనపెట్టకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ఇంకొందరికి ఆఫీసులో అవసరం లేని పనులు కూడా చేస్తున్నా తగిన గుర్తింపు లభించదు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)