(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : కొంతమందికి ఆర్థికంగా కలిసొస్తుంది. మరికొందరికి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. ఇంకొందరికి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇలా నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్య నిపుణులు ధన జ్యోతిష్యాన్ని అంచనా వేశారు. జనవరి 30 (సోమవారం) నాడు ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేష రాశి (Aries) : ఆర్థికంగా బాగుంది. అవకాశాలు రానున్నాయి. చాలా రంగాల్లో రాణిస్తారు. వృత్తి పరంగా అంతా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన చర్చలో పాల్గొంటారు. పోటీలో ప్రభావవంతంగా ఉంటారు. వాణిజ్య అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ పై ఫోకస్‌ని అలాగే కొనసాగించండి. పరిహారం : ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి.
కెరీర్ బిజినెస్.. ఎత్తుపల్లాలతో ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలస్యం వద్దు. పరిహారం : కృష్ణుడి ఆలయంలో ఫ్లూట్ దానం చెయ్యండి." width="1600" height="1600" /> వృషభ రాశి (Taurus) : అయోమయం తొలగే అవకాశాలున్నాయి. వ్యక్తిగత అంశాల్లో కష్టాలు చాలా వరకు తొలగుతాయి. ఆర్థిక అంశాల్లో లాభనష్టాలు కొనసాగుతాయి. దూరదృష్టితో ఆలోచించండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చెయ్యవద్దు. పరిశోధనల్లో పాల్గొంటారు. పనిలో సహనం పెరుగుతుంది. కెరీర్ బిజినెస్.. ఎత్తుపల్లాలతో ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలస్యం వద్దు. పరిహారం : కృష్ణుడి ఆలయంలో ఫ్లూట్ దానం చెయ్యండి.
మిథున రాశి (Gemini) : వ్యాపార భాగస్వామ్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి. అధికారులు ఆనందంగా ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలతో చేతులు కలిపే అంశాన్ని ఆలోచిస్తారు. నాయకత్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యతల్ని బాగా నిర్వహిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉన్నాయి. పని విషయంలో స్పష్టతతో ఉండండి. పరిహారం : శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చెయ్యండి.
కర్కాటక రాశి (Cancer) : పెట్టుబడి విషయంలో జరిగే మోసానికి మీరు బాధితులుగా అవ్వొద్దు. అపరిచితులను వెంటనే నమ్మకండి. మీటింగ్స్ విషయంలో జాగ్రత్త. అగ్రిమెంట్లు కుదుర్చుకునే సమయంలో ముఖ్యమైన డీల్స్‌పై మీ సహనం పెరుగుతుంది. అయోమయానికి అస్సలు అవకాశం ఇవ్వకండి. నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యవస్థపై నమ్మకంతో ఉండండి. మీపై సహచరుల నమ్మకాన్ని పెంచుకోండి. పరిస్థితులు సహజంగానే ఉంటాయి. పరిహారం : హనుమాన్ చాలీసా పఠించండి.
సింహ రాశి (Leo) : జీవితంలో ముఖ్యమైన అంశాలపై మీ ఫోకస్ అలాగే ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక బలం ఎప్పట్లాగే ఉంటుంది. మంచి ఆఫర్స్ అందుకుంటారు. రకరకాల అంశాలు పరిష్కారం అవుతాయి. కెరీర్ వ్యాపారంపై దృష్టిని కొనసాగించండి. లాభాల శాతం మెరుగవుతుంది. పరిహారం : కృష్ణుడి ఆలయంలో ఫ్లూట్ దానం చెయ్యండి.
కన్య రాశి (Virgo) : ఆఫీస్ వర్క్ విషయంలో సీరియస్‌గా ఉండండి. మీ సన్నిహితులు, తోటి ఉద్యోగులు సహాయకరంగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి ఆకర్షితులు అవ్వకండి. కెరీర్ బిజినెస్ పాజిటివ్‌గా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. ప్రభావవంతంగా పనిచేస్తారు. పూర్వీకుల కార్యకలాపాలపై ప్రభావవంతంగా ఉంటారు. పరిహారం : పసుపు రంగు తినే పదార్థాల్ని దానం చెయ్యండి.
వృశ్చిక రాశి (Scorpio) : డబ్బుకు సంబంధించిన విషయాలు మెరుగ్గా ఉంటాయి, పొదుపు ఉంటుంది. వృత్తి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపదలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. పని పరిస్థితిలో సానుకూలత పెరుగుతుంది. తప్పకుండా ముందడుగు వేస్తారు. లాభాల శాతం బాగానే ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. పరిహారం : భైరవుడి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించండి.
ధనస్సు రాశి (Sagittarius) : వృత్తిపరమైన విజయాలు మెరుగవుతాయి. వృత్తి వ్యాపారాలలో శుభం పెరుగుతుంది. వ్యవస్థ నిర్వహణ బలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు పరిష్కారమవుతాయి. సరైన దిశలో ముందుకు సాగుతారు. ధైర్యం పెరుగుతుంది. లక్ష్యం వైపుగా పయనిస్తారు. కొత్త పనుల పట్ల ఆసక్తి చూపుతారు. పరిశ్రమల వ్యాపారం మెరుగుపడుతుంది. పరిహారం : శివునికి నీటిని సమర్పించండి.
మకర రాశి (Capricorn) : అప్పులు తీసుకోవడం, అప్పు ఇవ్వడం మానుకోండి, లేకుంటే నష్టమే. కార్యాలయంలో ఏ విషయంపైనా ఎక్కువ సేపు వాదన వద్దు. వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోండి. పాత విషయాలు బయటపడవచ్చు. పెట్టుబడి విషయాల్లో ఆసక్తి చూపుతారు. వ్యాపార కార్యకలాపాల్లో ఇతరులకు అవగాహన కల్పిస్తారు. వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తారు. పరిహారం : హనుమాన్ ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి.
కుంభ రాశి (Aquarius) : కార్యాలయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగత పనితీరుపై దృష్టి పెట్టండి, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అందరి మద్దతూ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీని కొనసాగిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృత్తిపరమైన లక్ష్యాలు నెరవేరుతాయి. అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారం మరింత బలపడుతుంది. పరిహారం : రామ మందిరంలో ధ్వజాన్ని సమర్పించండి.
మీన రాశి (Pisces) : కార్యాలయంలో పురోగతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవలసి ఉంటుంది. పదవి ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మద్దతు లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. సపోర్ట్ అందరికీ ఉంటుంది. పెద్దగా ఆలోచించండి. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగిపోతాయి. పరిహారం : సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి.