(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఓ రాశివారికి పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మరొకరికి అందరి సహకారం అందుతుంది. కొందరు ఆఫీస్లో అప్రమత్తంగా ఉండాలి. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.