హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు పన్ను, అప్పు విషయంలో వివాదాలకు ఆస్కారముంది..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు పన్ను, అప్పు విషయంలో వివాదాలకు ఆస్కారముంది..

Money Astrology (ధన జ్యోతిష్యం) : ఓ రాశికి చెందిన ఉద్యోగులు పని పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. మరొకరు తమకు సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జోత్యిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. డిసెంబర్‌ 6వ తేదీ (మార్గశిర శుద్ద త్రయోదశి) మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం..

Top Stories