(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : ఓ రాశివారు స్వయంకృషితో లాభాలు పొందుతారు. మరి కొందరి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. మరి కొందరికి ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. మరోరాశికి చెందిన వారు ఆఫీస్‌లో అప్రమత్తంగా ఉండాలి. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని.. జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 26వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.