(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఓ రాశివారు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మరో రాశివారు పనిని ఇతరులతో పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మార్చి 31వ తేదీ (చైత్ర శుద్ధ దశమి) శుక్ర వారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.