హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు లక్ష్యంపై దృష్టి పెడితే తిరుగుండదు..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు లక్ష్యంపై దృష్టి పెడితే తిరుగుండదు..

Money Astrology (ధన జ్యోతిష్యం) : ఓ రాశివారు వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. మరోరాశికి చెందిన వారికి అందరి సపోర్ట్‌ లభిస్తుంది. కొందరు అనుకున్నదాని కంటే మెరుగ్గా రాణిస్తారు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 3వ తేదీ (మాఘ శుక్ల త్రయోదశి) శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

Top Stories