హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు స్టాక్‌మార్కెట్‌, క్రిప్టోలో ఇన్వెస్ట్‌ చేస్తే అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారు స్టాక్‌మార్కెట్‌, క్రిప్టోలో ఇన్వెస్ట్‌ చేస్తే అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త..

Money Astrology (ధన జ్యోతిష్యం) : ఓ రాశివారికి బిజినెస్‌ ప్లేస్‌లో అడ్డంకులు ఎదురుకావచ్చు. కొందరు కోపాన్ని, అతి విశ్వాసాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరో రాశికి చెందిన వారు లక్ష్యాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు.  నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. డిసెంబర్‌ 8వ (మార్గశిర పున్నమి) రోజున ఈ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..

Top Stories