(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : కొంతమందికి ఆర్థికంగా కలిసొస్తుంది. మరికొందరికి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. ఇంకొందరికి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇలా నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్య నిపుణులు ధన జ్యోతిష్యాన్ని అంచనా వేశారు. జనవరి 23 (సోమవారం) నాడు ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
కుంభ రాశి (Aquarius) : పార్ట్‌నర్‌షిప్‌కి సంబంధించిన పనుల్లో లాభం చేకూరే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి, పనిలో మీ భాగస్వామి సహకారం తీసుకోండి. మార్కెటింగ్‌కి సంబంధించిన పనులు హ్యాండిల్ చేయగలరు. ఉద్యోగులు ఆఫీసులో తమ చోటుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిహారం : శివలింగానికి జలాభిషేకం చేయండి.