(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : జ్యోతిష్య నిపుణులు వివిధ అంశాల ఆధారంగా మార్చి 26 (చైత్ర శుక్ల పంచమి) , ఆదివారం నాటి ధన జ్యోతిష్యం పరిస్థితులను అంచనా వేశారు. మనీ ఆస్ట్రాలజీ పరంగా నేడు ఎవరికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి.