(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : కొంతమందికి ఆర్థికంగా కలిసొస్తుంది. మరికొందరికి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. ఇంకొందరికి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇలా నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్య నిపుణులు ధన జ్యోతిష్యాన్ని అంచనా వేశారు. జనవరి 26 (గురువారం) నాడు ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేష రాశి (Aries) : ఈ రోజు మీతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థి విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దు. మీ పని చేస్తూ ఉండండి. విజయం తప్పకుండా ఏదో ఒకరోజు మీ పాదాలను ముద్దాడుతుంది. సోషల్ సర్కిల్లో ఇంటరాక్షన్ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి, గౌరవం పెరగవచ్చు. పరిహారం : కృష్ణుని గుడికి నెమలి ఈక సమర్పించండి.
ఉద్యోగాలు మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సాధారణ రోజు, కొత్త ఒప్పందాలు ఏవీ ఉండవు. పరిహారం : ఆహారంలో నల్ల మిరియాలు ఉపయోగించండి." width="1600" height="1600" /> వృషభ రాశి (Taurus) : ఈరోజు ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్లో అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సాధారణ రోజు, కొత్త ఒప్పందాలు ఏవీ ఉండవు. పరిహారం : ఆహారంలో నల్ల మిరియాలు ఉపయోగించండి.
వృశ్చిక రాశి (Scorpio) : ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారంలో ఎవరి నుంచైనా సలహా తీసుకోవలసి రావచ్చు. ప్రతి కొత్త ఉద్యోగం విషయంలో చట్టపరమైన అంశాలను పరిగణించండి. వివాదంలో విజయం మీదే అవుతుంది. భూ ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పరిహారం : ఆవుకు పచ్చి గడ్డి తినిపించండి.
మకర రాశి (Capricorn) : ఈరోజు ఇతరుల మనోభావాలను గుర్తించి పని చేయడం మంచిది. ఆఫీసులో టీమ్ వర్క్ ద్వారానే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారులకు కష్టకాలం ఉంటుంది. డబ్బు చిక్కుకుపోవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలను ఇప్పుడే రూపొందించండి. పరిహారం : సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి.
వాహనం , భూమి లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. ఈరోజు పెట్టుబడి పెట్టడం మంచిది. పరిహారం : హనుమంతుడి గుడికి జెండా సమర్పించండి." width="1600" height="1600" /> కుంభ రాశి (Aquarius) : వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో ప్రత్యర్థులను ఓడిస్తారు. అధికారులతో సంబంధాలు బలంగా మారుతాయి. వాహనం, భూమి లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. ఈరోజు పెట్టుబడి పెట్టడం మంచిది. పరిహారం : హనుమంతుడి గుడికి జెండా సమర్పించండి.