వృషభం (Taurus): ఈ రాశికి చెందిన వారు ఆర్థిక ప్రణాళికను అవలంబించడంలో చాలా బలంగా ఉంటారట. ఖరీదైన అభిచరులను కలిగిఉండడంతో పాటు వాటిని తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఐనా కూడా డబ్బును బాగానే ఆదా చేస్తారు. వృషభ రాశి వారు తక్కువ సంపాదించినా.. వారి బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (Capricorn): వీరికి ఆస్తి ఎక్కువగా ఉంటుంది. కానీ డబ్బుతో ఆనందాన్ని పొందలేరు. వారి పిల్లలు, బంధువులు డబ్బును సద్వినియోగం చేసుకుంటారు. మకర రాశి వారు ఖరీదైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయరు. ఆ వస్తువులు వారికి పెద్దగా అవసరం ఉండదు. తాము సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా ఆదా చేసుకోవడంపైనే దృష్టిపెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)