MERCURY TRANSIT IN PISCES TODAY BUDH AND SURYA WILL BE TOGETHER FOR 15 DAYS HUGE POSITIVE BENEFITS THESE ZODIAC SIGNS SK
Astrology: బుధాదిత్య యోగం.. ఈ రాశుల వారికి నేటి నుంచి 15 రోజుల పాటు పండగే
Astrology: బుధ గ్రహం ఇవాళ మీన రాశిలోకి ప్రవేశించింది. ఇప్పటికే అక్కడ సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. నేటి నుంచి 15 రోజుల పాటు అంతా మంచే జరుగుతుంది.
నేడు (మార్చి 24) సూర్యుడు, బుధుడు మీనరాశిలో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. మార్చి 15న సూర్యుడు మీనరాశిలో సంచరించగా.. నేడు ఉదయం బుధుడు కూడా మీనరాశిలో ప్రవేశించాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
సూర్య, బుధ గ్రహాలు ఏప్రిల్ వరకు మీన రాశిలో ఉంటాయి. మీనరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనేక రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశులేంటో ఇక్కడ చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
వృషభం: వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడుతుంది. 15 రోజుల పాటు బాగా డబ్బు వస్తుంది. డబ్బకు ఎలాంటి ఢోకా ఉండదు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మిథునరాశి : సూర్య-బుధ గ్రహాల అనుగ్రహం వల్ల మిథున రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ కలుగుతుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
కర్కాటకం: బుధాదిత్య యోగం వల్ల వీరికి అదృష్టం కలుగుతుది. ఈ సమయంలో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మార్చి 24 నుండి రాబోయే 15 రోజులు మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కన్య: ఈ రాశుల వారికి బుధాదిత్య యోగం వల్ల మేలు జరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మంచి వ్యక్తులను కలుస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో మీరు బాగా లాభాలను పొందవచ్చు. డబ్బుకు కొరత ఉండదు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
కుంభం: బుధాదిత్య యోగం ఏర్పడడం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఈ సమయంలో మీరు అప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. ఏది పడితే అది మాట్లాడవద్దు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) ప్రతీకాత్మక చిత్రం