మేషం (Aries): మేష రాశి వారు డిసెంబరు నెలలో ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కుటుంబ సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి. తండ్రి సహకారంతో జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)