Home » photogallery » astrology »

MERCURY RETROGRADE 2022 HUGE BENEFITS FOR ARIES TAURUS SAGITTARIUS KNOW ABOUT ZODIAC SIGNS GH VB

Zodiac Signs: 2022లో తిరోగమనంలో బుధ గ్రహం.. ఇది ఏ రాశులకు లాభదాయకమో తెలుసా..?

బుధగ్రహం 2022 సంవత్సరంలో తిరోగమనంలో ఉంటుంది. అది మకర రాశిలో ప్రవేశిస్తుంది. మరి ఆ కారణంగా ఆ కాలంలో తలెత్తే ప్రతికూల ప్రభావం నుంచి బయటపడి సానుకూల ఫలితాలు పొందేందుకు ఏం చేయాలి? అలాగే తిరోగమనం అంటే ఏంటో తెలుసుకుందాం.