Astrology: బుధగ్రహం అస్తమయం..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే?
Astrology: బుధగ్రహం అస్తమయం..ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే?
బుధుడుని బుద్ధి, తర్కానికి ప్రతీక. అలాంటి బుధగ్రహం వృషభరాశిలో అస్తమించనున్నాడు. అయితే బుధ గ్రహం అస్తమించడం వల్ల ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. ముఖ్యంగా 4 రాశులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మీ రాశి ఉందా?
Mecury Combust 2023: జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే మరికొంతమంది అంతగా పట్టించుకోరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రభావం వల్ల కొన్నిరాశులకు మంచి ఫలితాలు దక్కితే..మరికొన్ని రాశులకు అశుభఫలితాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
బుధుడుని బుద్ధి, తర్కానికి ప్రతీక. అలాంటి బుధగ్రహం వృషభరాశిలో అస్తమించనున్నాడు. అయితే బుధ గ్రహం అస్తమించడం వల్ల ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. ముఖ్యంగా 4 రాశులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మీ రాశి ఉందా? (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
తులారాశి: ఈ రాశి జాతకులకు బుధుడి అస్తమయం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఆర్ధికంగా ఇబ్బందులు పడతారు. అలాగే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి ఆలస్యం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
వృషభరాశి: బుధుడు వృషభరాశిలో అస్తమించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అయితే యోగా చేయడం వల్ల మంచి ప్రత్యామ్నాయం కలుగుతుంది. ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
బుధుడు అస్థమించడం వల్ల చాలా మంది జాతకులకు ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. వ్యాపారంలో తీరని నష్టం కలుగుతుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)