అమావాస్య అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఆరోజు చెడుదినంగా భావిస్తారు. చాలామంది ఇళ్ల నుంచి బయటకు కూడా రారు. ఎలాంటి పనులు తలపెట్టరు. అయితే మరో నాలుగు రోజుల్లో రాబోయే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉందని చెబుతున్నారు పండితులు. ఆరోజును కొన్ని పనులు చేస్తే మనకు.. మన ఇంటికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
బయట నుంచి వస్తే వారి వైపు చూస్తున్నట్లుగా వాటిని పెట్టాలి. కనిపించేలా పెట్టాలి.ఇలా ఉప్పుతో ఈ శక్తివంతమమైన పరిహారాన్ని మౌని అమావాస్య రోజు పాటిస్తే.. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు పట్టిన శనిపీడలన్నీ తొలగిపోతాయి. ఉప్పుకు నిమ్మకాయకు ఎంతో శక్తి ఉంది. ఇది మన ఇంట్లో ఉన్న చెడు అంతా పోయేలా చేస్తాయి . లక్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరం ఉండేలా చేస్తాయి.