జ్యోతిష్యంలో అంగారకుడికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు అన్ని గ్రహాలకు కమాండర్‌గా చెబుతారు. శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యం, పరాక్రమం, శౌర్య కారక గ్రహంగా అంగారకుడికి పేరుంది. కుజ గ్రహం మకరరాశిలో ఉచ్ఛంగా ఉంటుంది. కర్కాటకంలో బలహీనంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)