మకరం (Capricorn): అంగారకుడి తిరోగమనం మకర రాశి వారి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడికి సంబంధించి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రుణాలు తీసుకోకపోవడం బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)