సెప్టెంబర్ 2022లో వివాహ ముహూర్తం: సెప్టెంబర్లో 08 వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలు 1, 4, 5, 6, 7, 8, 26, 27.
అక్టోబర్ 2022లో వివాహ ముహూర్తం: ముహూర్తం లేదు.నవంబర్ 2022లో వివాహ ముహూర్తం: వివాహానికి ముహూర్తం లేదు.
డిసెంబర్ 2022లో వివాహ ముహూర్తం: డిసెంబర్లో వివాహానికి 06 రోజులు ఉన్నాయి. ఈ నెల 2, 4, 7, 8, 9, 14 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి.