పంచాంగం ప్రకారం, జనవరి 13, 2023న, అంగారకుడు వృషభరాశిలో సంచరించబోతున్నాడు. వృషభ రాశిలో కుజుడు సంచార ప్రభావం కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సుల ఉండనున్నాయి. చేతినిండా డబ్బు ఉంటుంది. ఆ అదృష్ట రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం).