Home » photogallery » astrology »

MAKAR SANKRANTI 2022 KNOW HOW UTTARAYAN 2022 WILL IMPACT YOUR ZODIAC SIGN GH VB

Zodiac Signs- Sankranti: మకర సంక్రాంతి 2022.. మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి..

ప్రముఖ జ్యోతిష్యులు అంచనా వేసినట్లుగా.. మకర సంక్రాంతికి శుభ ముహూర్తం ఉదయం 7:30 నుంచి ప్రారంభమై... సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో ఆహారం, బట్టలు దానం చేస్తే అదృష్టం వరిస్తుంది.