Lord Shiva Puja - మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో రద్దీగా మారిపోయాయి. అంతటా శివనామస్మరణ మోగుతోంది. ముక్కంటిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. తమ కోరికలు కోరుకొని... తమను చల్లగా చూడాలని కోరుతున్నారు. వివిధ ఆలయాల్లో పూజల దృశ్యాలు చూద్దాం. (images credit - twitter - ANI)