Astrology - Shiva Puja : మన తెలుగు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శివరాత్రి ఒకటి. శివుడి పూజ అనేది నియమ నిష్టలతో కూడుకున్నది. అన్ని నియమాలనూ పాటిస్తూ చేస్తేనే ఆ పూజ ద్వారా ఫలితం దక్కుతుంది. మరి రాశిఫలాల ఆధారంగా ఏ రాశి వారు.. ఏ మంత్రాన్ని పఠించాలో తెలిస్తే.. ఉత్తమ ఫలితాలు పొందచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.