ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులందరి కోర్కెలు నెరవేరుతాయి. ఇప్పుడు దీనిని పర్యాటక శాఖ ప్రసాద్ పథకానికి అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. మదన్పూర్ దేవి గుడిని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలతో అనుసంధానం చేయనున్నారు.