Home » photogallery » astrology »

LUNAR ECLIPSE THESE EIGHT ZODIAC SIGNS RNK

Lunar eclipse: చంద్రగ్రహణ ప్రభావం ఈ 8 రాశులవారిపై ఉంటుంది! ఈ రాశివారు ఖర్చులపై జాగ్రత్తలు..

Lunar eclipse:దాదాపు 500 ఏళ్ల తర్వాత ఏర్పాడునున్న ఈ సుదీర్ఘ చంద్రగ్రహణం ఉత్కంఠ భరితంగా మారింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అంటే నవంబర్‌ 19న ఈ గ్రహణాన్ని వీక్షించనున్నాయి. అయితే, ఈ చంద్రగ్రహణం ముగింపుతో కొన్ని భారీ మార్పులు మన జీవితంలో చోటుచేసుకోనున్నాయి. దీంతో కొన్ని రాశులవారు కొన్ని సంఘటనలు జరగనున్నాయి. ఏ రాశిచక్రాల వారిపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. గ్రహణం పాక్షిక దశ మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుంది.

  • |