Home » photogallery » astrology »

LORD KRISHNA LIKES THESE 4 SIGNS IS YOUR SIGN IN THIS LIST RNK

Janmastami 2022: ఈ 4 రాశులు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం.. ఈ లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Janmastami 2022: సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు. అయితే, కొన్ని రాశులు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవని. ఈ రాశుల జాతకానికి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని చెబుతారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.