Lunar Eclipse 2021: ఈ చంద్రగ్రహణం భారత్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, భారత తూర్పు భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపించనుంది. (photo source collected)
2/ 4
Lunar Eclipse 2021: చంద్రగ్రహణం 2021 నవంబర్ 19న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.33 గంటల వరకు కొనసాగుతుంది. (photo source collected)
3/ 4
Lunar Eclipse 2021: ఈ గ్రహణం భారత్లో పాక్షికంగా కనిపించనుంది. యూఎస్ఏ, ఉత్తర ఐరోపా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాలో చూడవచ్చు. (photo source collected)
4/ 4
Lunar Eclipse 2021: కానీ, మీరు నాసా అధికారిక వెబ్సైట్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. నేరుగా చూడాలంటే కొన్ని ప్రత్యేక కళ్లజోడులు ఉంటేనే ప్రయత్నించండి. (photo source collected)